Khairthabad Ganesh Sobha Yatra: మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర

Khairthabad Ganesh Sobha Yatra: మహా గణపతి ఊరేగింపు కాసేపట్లో ప్రారంభమవుతుంది.

S. Srikanth
Published on: 1 Sept 2020 10:38 AM IST
Khairthabad Ganesh Sobha Yatra: మధ్యాహ్నం 12 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర
X

Khairthabad Ganesh Sobha Yatra: మహా గణపతి ఊరేగింపు కాసేపట్లో ప్రారంభమవుతుంది. ప్రతిష్టించిన చోటే నిమర్జనం చేయాలనుకున్న కమిటీ భక్తుల కోరికతో పాటు, పోలీసుల అనుమతి లబించడంతో నేడు హుస్సేన్ సాగర్ లో నిమర్జ్జనం చేయనున్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story