ఉప్మారవ్వ చాలాకాలం నిల్వ ఉంటే పురుగు పడుతుంది.. సులువుగా ఇలా తొలగించండి..

వంటకు ఉపయోగించే ఏ వస్తువులైనా చాలా కాలం నిల్వ ఉంచితే పురుగు పడుతుంది
Semolina: వంటకు ఉపయోగించే ఏ వస్తువులైనా చాలా కాలం నిల్వ ఉంచితే పురుగు పడుతుంది. దీంతో పాడైపోతాయి. ఉప్మారవ్వ కూడా అంతే. చాలాకాలం పాటు వాడకుండా పక్కన పెడితే పురుగు పడుతుంది. అప్పుడు దీనిని వంటగది నుంచి తీసి పారేస్తారు. అయితే మీరు సరిగ్గా నిల్వ చేస్తే ఇది జరగదు. పురుగు కూడా పట్టదు. ఒకవేళ పురుగు పట్టినా దానిని సులువుగా ఎలా తొలగించాలో ఈ రోజు తెలుసుకుందాం.
1. రవ్వలో తెల్లటి పురుగులు కనిపిస్తే మొదట దానిని ఫిల్టర్ చేసి ఆపై ఎండలో పెట్టాలి. జల్లెడలోనే చాలా కీటకాలు వేరు చేయబడినప్పటికీ ఎండలో పెట్టడం వల్ల మిగిలిన కీటకాలు కూడా బయటకు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే రవ్వని ఎండలో ఉంచిన తర్వాత మధ్యమధ్యలో చేతులతో కలుపుతూ ఉంటే ఎండ వేడిమికి క్రిములు పారిపోతాయి. తర్వాత రవ్వని మళ్లీ జల్లెడ పడితే క్లీన్‌గా ఉంటుంది.
2. రవ్వని కీటకాల నుంచి కాపాడాలంటే కొన్ని వేప ఆకులను ఉపయోగిస్తే మంచిది. వేప ఆకుల్లో తేమ లేకుండా చూసుకోవాలి. కంటైనర్‌లో 10 నుంచి 12 వేప ఆకులను ఉంచాలి.
3. రవ్వ నుంచి పురుగులను తొలగించడానికి కర్పూరం సూపర్‌గా పనిచేస్తుంది. దీని కోసం ముందుగా రవ్వని జల్లెడ పట్టాలి. దానిని వార్తాపత్రికపై వేసి కర్పూరం ముక్కలను కలపాలి. కర్పూరం వాసనకు క్రిములు పారిపోతాయి.
4. రవ్వని గాజుతో తయారు చేసిన ఎయిర్ టైట్ బాక్స్‌లో ఉంచడానికి ప్రయత్నించండి. ఇందులోకి గాలి వెళ్లకూడదు. ఇలా ఉంచేటప్పుడు పెట్టెలో తేమ లేకుండా చూసుకోవాలి. లేదంటే పురుగులు మళ్లీ వస్తాయి.
ఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMTకాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు
19 May 2022 10:49 AM GMTగ్రూప్-4 పోస్టుల నియామక ప్రక్రియపై సీఎస్ సమీక్ష
19 May 2022 10:36 AM GMTటీఆర్ఎస్ నయా ప్లాన్.. కేసీఆర్ 3.0 గేమ్ రెడీ..
17 May 2022 12:30 PM GMTఏపీలో తెలంగాణం.. జగన్‌తో అట్లుంటది..
17 May 2022 11:15 AM GMTHyderabad: నాగరాజు హత్యకేసులో ఇద్దరే హత్యకు కుట్ర.. కస్టడీ రిపోర్టులో కీలక సమాచారం
17 May 2022 6:49 AM GMT
పవన్ కళ్యాణ్ మార్కెట్ పడిపోవటానికి కారణాలు అవేనా?
20 May 2022 8:00 AM GMTదిశ ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
20 May 2022 7:57 AM GMTRBI: త్వరలో ఐదు కొత్త బ్యాంకుల ప్రారంభం.. 6 దరఖాస్తుల తిరస్కరణ..!
20 May 2022 7:30 AM GMTప్రభుత్వ ఆస్పత్రుల్లో అరకొర సౌకర్యాలు.. మందుల కొరత...
20 May 2022 7:08 AM GMTHyderabad: హైదరాబాద్‌లో మరోసారి గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. 11నిమిషాల్లో...
20 May 2022 7:04 AM GMT