చిన్న వయసు ఆడపిల్లలకు పీరియడ్స్ సరిగా రావడం లేదా? ఇంట్లో ఈ చిట్కాలు పాటించండి. వెంటనే పీరియడ్స్ వస్తాయి?

చిన్న వయసు ఆడపిల్లలకు పీరియడ్స్ సరిగా రావడం లేదా? ఇంట్లో ఈ చిట్కాలు పాటించండి. వెంటనే పీరియడ్స్ వస్తాయి?
x
Highlights

గత కొన్నేళ్ల నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్లలు ఫస్ట్ పీరియడ్ అవుతున్నారు. వీరిలో కొంతకాలం వరకు పీరియడ్స్ కరెక్ట్‌గానే వస్తున్నాయి. ఆ తర్వాత వీరికి 14,15 ఏళ్లు వచ్చే సమయానికి మధ్య మధ్యలో ఒక నెల స్కిప్ అవ్వడం లేదా లేట్‌గా రావడం జరుగుతున్నాయి.

గత కొన్నేళ్ల నుంచి 10 ఏళ్ల వయసు ఉన్న ఆడపిల్లలు ఫస్ట్ పీరియడ్ అవుతున్నారు. వీరిలో కొంతకాలం వరకు పీరియడ్స్ కరెక్ట్‌గానే వస్తున్నాయి. ఆ తర్వాత వీరికి 14,15 ఏళ్లు వచ్చే సమయానికి మధ్య మధ్యలో ఒక నెల స్కిప్ అవ్వడం లేదా లేట్‌గా రావడం జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కొత్త మంది తల్లులు భయపడి హాస్పిటల్‌ కు పరుగులు పెడుతున్నారు. అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటిస్తే.. పీరియడ్స్ రావడం లేదు అన్నవాళ్లకు వెంటనే పీరియడ్స్ వస్తాయి. అవేంటో చూద్దాం.

జీలకర్ర, ధనియాలు

ఒక గిన్నెల్ నూనె వేసి జీలకర్ర, ధనియాలు వేసి అరగంటపాటు మరగనివ్వాలి. అంటే రెండు గ్లాసులు నీళ్లు పోస్తే ఒక గ్లాసు అయ్యేంతవరకు నీటిని మరగనివ్వాలి. ఈ నీరు చల్లారిన తర్వాత కాస్తంత తేనె వేసి పిల్లలకు తాగించాలి. ఇలా రోజు ఉదయం తాగిస్తే పీరియడ్స్ వస్తాయి.

వాము, బెల్లం

వాముని నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. ఈ నీటిలో కాస్తం బెల్లం కలిపి పిల్లలతో తాగించాలి. ఇలా ఉదయం సాయంత్రం ఒక చిన్న గ్లాసుడు తాగిస్తే పీరియడ్స్ వస్తాయి.

ధనియాలు టీ

ధనియాలును ఒక గ్లాసులో నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఆ తర్వాత మరొక పాత్రలో ఈ ధనియాలుని, నీటితో పాటు వేసి మరిగించాలి. నీరు సగం అయ్యేంతవరకు మరిగించాలి. ధనియాలున్న నీటిని ఫిల్టర్ చేసి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఇలా తాగలేను అనుకునేవారు కాస్త బెల్లం లేదా తేనె కలుపుకుని తాగొచ్చు. ఈ టీని చిన్న వాళ్లు అయితే రెండు పెద్దవాళ్లు అయితే మూడు సార్లు రోజులో తాగొచ్చు. ఇలా చేస్తే ఒకటి రెండు రోజుల్లోనే రాని పీరియడ్స్ వస్తుంది.

వేడి శరీరం ఉన్నవాళ్లు ఈ నీటిని తక్కువగా తాగాలి. అదే నార్మల్ శరీరం ఉన్నవారు వీటిని రోజుకి రెండు సార్లు తాగొచ్చు. అయినా పీరియడ్స్ రాకపోతే డాక్టర్‌‌ని సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories