అలా అనిపిస్తే.. 15 నిమిషాలు ఇలా చేయండి...

అలా అనిపిస్తే.. 15 నిమిషాలు ఇలా చేయండి...
x
Highlights

ఎవరికైనా మనసు చిరాకుగా అనిపిస్తే అసలేమి పని చేయాలనిపించదు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే కొంత మందికి చిరాగ్గా, అలసటగా ఉంటుంది. చాలామందికి చిరాకు...

ఎవరికైనా మనసు చిరాకుగా అనిపిస్తే అసలేమి పని చేయాలనిపించదు. ఒక్కోసారి ఏ కారణం లేకుండానే కొంత మందికి చిరాగ్గా, అలసటగా ఉంటుంది. చాలామందికి చిరాకు పడటానికి నిద్ర కారణం అవచ్చు. కంటికి సరిపడినంతా నిద్ర లేకపోతే చిరాకుగా, చాలా అసహనంగానే ఉంటారు. మరి మనసు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఓ 15 నిమిషాలు ఇలా చేయండి.

* బ్రిస్క్ వాక్

* సైక్లింగ్

* స్విమ్మింగ్

వీటిలో ఏదైనా ఓ వారం పాటు 15 నిమిషాలు చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వీటితో పాటు రోజు క్రమం తప్పకుండా కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనసు నిలకడగా, ఏకగ్రతగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories