ఇంట్లో దొరికే ఈ మూలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు దివ్య ఔషధం..

ఇంట్లో దొరికే ఈ మూలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు దివ్య ఔషధం..
ఇంట్లో దొరికే ఈ మూలిక కాలేయం, మూత్రపిండాల వ్యాధులకు దివ్య ఔషధం..
Ginger Benfits: ఇంట్లో మనం ప్రతి కూరలో వేసే అల్లంలో ఎన్నో దివ్య గుణాలు దాగి ఉన్నాయి. అందుకే సనాతన ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడుతారు. మందుల తయారీలో ఉపయోగిస్తారు. అల్లం ఒక కూరగాయ కాదు ఇది ఒక మూలికా. అద్భుత ఔషధాల గని అని చెప్పవచ్చు. అల్లం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వివిధ ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది. రుచి కొంచెం ఘాటుగా, చేదుగా అనిపించవచ్చు కానీ ఎన్నో రోగాలను నయం చేసే శక్తి దీనికి ఉంది.
వాస్తవానికి సంప్రదాయక ఆహారంలో తినే ఆహరాలన్ని శరీరాన్ని సహజంగా ఆరోగ్యంగా ఉంచుతాయి. నేటికి ప్రపంచ జనాభాలో 42 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మధుమేహం తర్వాత రెండో అతిపెద్ద వ్యాధి ఫ్యాటి లివర్ అని పేర్కొంది. అల్లం కాలేయం, మూత్రపిండాలు రెండింటికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. అల్లంలోని సహజ గుణాలు కాలేయం చుట్టూ పేరుకుపోయిన కొవ్వును సహజంగా కరిగించి తగ్గిస్తాయి.
అల్లం తీసుకోవడం ఫ్యాటీ లివర్‌కు నివారణ అయితే భారతీయులకు ఫ్యాటీ లివర్ సమస్య ఉండదని అనుకుంటారు కానీ ఇది తప్పు. ఎందుకంటే అల్లం మన ప్రతి భోజనంలో అంతర్భాగం. మనం తినే ఆహారంలో అల్లం ఎల్లప్పుడూ ఎక్కువ లేదా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కానీ మీరు తీసుకునే ఆహారం సహజమైన ఆహారం కాదు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ఫ్యాటీ లివర్‌కు అతిపెద్ద కారణం అవుతుంది. మీరు తినే ఇలాంటి చెడ్డ ఆహారం వల్ల మీరు ప్రతిరోజూ అల్లం తిన్నప్పటికీ మీ వ్యాధి నయం కాదు. అందుకే అల్లంతో పాటు జీవన శైలి కూడా మార్చాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి.
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
ఎల్ బీనగర్ నియోజకవర్గంలో సామ రంగారెడ్డి పర్యటన
26 Jun 2022 6:51 AM GMTBandi Sanjay: జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు బండి సంజయ్ ఫిర్యాదు
26 Jun 2022 6:35 AM GMTLIC Policy: ఎల్ఐసీ సూపర్ టర్మ్ ప్లాన్.. 50 లక్షల ప్రయోజనం..!
26 Jun 2022 6:30 AM GMTకోనసీమ జిల్లా అంతర్వేది తీరంలో ఇసుక అక్రమ తవ్వకాలు
26 Jun 2022 6:19 AM GMTPM Modi: జర్మనీలో ప్రధాని మోడీ పర్యటన
26 Jun 2022 5:50 AM GMT