Running: రన్నింగ్ తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!

Running: రన్నింగ్ తర్వాత ఈ తప్పులు అస్సలు చేయకూడదు..!
Running: నేటి కాలంలో ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు.
Running: నేటి కాలంలో ప్రజలు తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక రకాల వ్యాయామాలు చేస్తుంటారు. అందులో రన్నింగ్ చేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఇది మీ శరీరం శక్తిని పెంచడమే కాకుండా బాడీని సరైన ఆకృతిలో ఉంచుతుంది. మీరు రన్నింగ్ ద్వారా కేలరీలను సులభంగా బర్న్ చేయవచ్చు. అయితే కొంతమంది రన్నింగ్ తర్వాత కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని వల్ల వారి కష్టమంతా వృధా అవుతుంది. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.
రీహైడ్రేట్ చేయవద్దు
రన్నింగ్ తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. సాధారణంగా ప్రజలు శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి నీటిని తీసుకుంటారు. అయితే నీళ్లతో పాటు కొబ్బరి నీళ్లు తీసుకుంటే చాలా మంచిది.
శరీరానికి విశ్రాంతి ఇవ్వకపోవడం
మీరు వ్యాయామం చేసినప్పుడు శరీరం చాలా ఒత్తిడికి లోనవుతుంది. ఈ పరిస్థితిలో శరీరానికి విరామం అవసరం. అందువల్ల రన్నింగ్‌తో పాటు మీ సౌలభ్యంపై కూడా శ్రద్ధ వహించండి. దీని కోసం మీరు తగినంత నిద్ర పోవాలి. మీరు రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని గుర్తుంచుకోండి. కావాలంటే మీరు ప్రతిరోజూ వ్యాయామాలను మార్చవచ్చు.
పరుగెత్తిన వెంటనే పని చేయకూడదు
పరుగెత్తిన వెంటనే నీరు లేదా నిమ్మరసం తాగి ఏదైనా పనిచేయడం అలవాటుగా మారుతుంది. ఇలా చేయడం కరెక్ట్ కాదు. వ్యాయామం తర్వాత ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని స్నాక్స్‌గా తీసుకోవాలి.
చల్లటి నీటితో స్నానం చేయండి
అలసటని ఎదుర్కోవడానికి మీరు చల్లటి నీటితో స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీరు రిలాక్స్ అవుతారు. అయితే పరుగెత్తిన వెంటనే చేయకూడదు. కొంత సమయం తర్వాత చేస్తే ఆరోగ్యానికి మంచిది.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT