Diabetes: డయాబెటీస్ పేషెంట్లకి ఈ మొలకలు సూపర్..!

Diabetes: డయాబెటీస్ పేషెంట్లకి ఈ మొలకలు సూపర్..!
Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఏమి తినాలి.. ఏమి తినకూడదో తరచూ ఆందోళన చెందుతారు.
Diabetes: డయాబెటిస్ పేషెంట్లు ఏమి తినాలి.. ఏమి తినకూడదో తరచూ ఆందోళన చెందుతారు. అలాగే బ్లడ్ షుగర్ పెరిగిపోయినప్పుడు చాలా కంగారు పడుతారు. ఈ పరిస్థితిలో మీరు ఆహారంలో మొలకలను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో ఫైబర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియను సరిదిద్దుతుంది. రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది.
మొలకెత్తిన పెసర్లు
మొలకెత్తిన పెసర్లలో చాలా ప్రొటీన్స్ ఉంటాయి. వీటిలో విటెక్సిన్, ఐసోవిటెక్సిన్ అనే కొన్ని యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. దీంతో పాటు మొలకెత్తిన పెసర్లలో ఫైబర్, ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సరిగ్గా ఉంచుతుంది.
మొలకెత్తిన సోయాబీన్
మొలకెత్తిన సోయాబీన్ చాలా మందికి నచ్చదు. ఎందుకంటే వీటి రుచి కొంచెం చేదుగా ఉంటుంది. అయితే ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. సోయాబీన్‌లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు, ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి. ఇవి కడుపుతో పాటు గుండెకు చాలా మేలు చేస్తాయి. కాబట్టి ప్రతిరోజూ తినవచ్చు.
మొలకెత్తిన శెనగలు
మొలకెత్తిన శనగల గురించి అందరికీ తెలుసు. వీటిని దాదాపు ప్రతి ఇంట్లో సలాడ్‌గా లేదా బెల్లంతో కలిపి తింటారు. మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే రోజూ మొలకెత్తిన శెనగలని తినాలి. ఇందులో కార్బ్ తక్కువగా ఉంటుంది. అలాగే ప్రొటీన్ల నిష్పత్తి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
విషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMTపెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTమంత్రి ఆదిమూలపు సురేశ్‌కి మరోసారి అస్వస్థత.. వాకింగ్ చేస్తూ..
25 Jun 2022 9:16 AM GMTజేఎన్టీయూలో ర్యాగింగ్ కలకలం.. 11 మంది విద్యార్థులు సస్పెండ్..
25 Jun 2022 9:02 AM GMT