ఉల్లిపాయతో ఇలా చేస్తే ప్రయోజనం..

ఉల్లిపాయతో ఇలా చేస్తే ప్రయోజనం..
x
Highlights

చెవిలో ఏర్పడే గులిమి సమస్యలను యాంటీ బాక్టీరియాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఉల్లిపాయ ద్వారా తగ్గించుకోవచ్చు. * ఉల్లిపాయ పై పొరను...

చెవిలో ఏర్పడే గులిమి సమస్యలను యాంటీ బాక్టీరియాలు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఉల్లిపాయ ద్వారా తగ్గించుకోవచ్చు.

* ఉల్లిపాయ పై పొరను తొలగించి, పడుకునే ముందు చెవి మార్గంలో ఉంచి ఉదయాన తొలగించండి.

* ఉల్లిపాయ చెవిలోపలికి వెళ్ళకుండా జాగ్రత్త పడండి. ఇలా పూర్తి రాత్రి అలానే ఉంచటం వలన చెవిలో ఉండే గులిమిమిని మరుసటి రోజు సులభంగా తొలగించవచ్చు.

కాలిన గాయాలకు..

* ఉల్లిపాయ సల్ఫర్ మరియు క్వార్సేటిన్ లను కలిగి ఉండి నొప్పి మరియు కాలిన గాయలను తగ్గిస్తుంది.

* అంతేకాకుండా, కాలిన గాయాలపై పొక్కులు రాకుండా చేస్తుంది.

* కాలిన ప్రాంతాలలో కత్తిరించిన ఉల్లిపాయ ముక్కలను నేరుగా ఉంచండి.

* ఇలా రోజులో కొన్ని సార్లు పునరావృతం చేయటం వలన కాలిన గాయాలు మరియు వాటి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.

కీటకాల కాటు నుండి ఉపశమనం కోసం..

* ఉల్లిపాయ కీటకాల నుండి త్వరిత ఉపశమనాన్ని అందిస్తుంది.

* ఒక ఉల్లిపాయను తీసుకొని, రెండు ముక్కలుగా కత్తిరించండి.

* ఇపుడు, ప్రభావిత ప్రాంతంలో నేరుగా ఉంచి కొన్ని నిమిషాల వరకు అలాగే ఉంచండి.

* ఇలా చేయటం వలన కీటకాల కాటు వలన కలిగే నొప్పి నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories