అపానవాయువు సమస్యలకు చక్కని ఉపాయం..

అపానవాయువు సమస్యలకు చక్కని ఉపాయం..
x
Highlights

లవంగాన్ని మనం ఒక ఘాటైన మసాలా దినుసుగా మాత్రమే చూస్తాం. కానీ ఈ లవంగంలో వ్యాధుల భారిన పడకుండా కాపాడే ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. లవంగంతో టీని చేసుకుని...

లవంగాన్ని మనం ఒక ఘాటైన మసాలా దినుసుగా మాత్రమే చూస్తాం. కానీ ఈ లవంగంలో వ్యాధుల భారిన పడకుండా కాపాడే ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. లవంగంతో టీని చేసుకుని తాగితే ఇన్ఫెక్షన్‌లకు స్వస్తి చెప్పవచ్చు.

* భోజనానికి ముందు ఒక కప్పు లవంగాలతో చేసిన టీ తాగటం వలన అజీర్ణం లేదా పొట్టలో కలిగే అసౌకర్యాలు, ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

* కార్మినేటివ్ గుణాలను కలిగి ఉండే ఈ టీ అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా ఉదర భాగంలో కలిగే నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

* లవంగాల తో చేసిన టీ తాగితే కీళ్ళనొప్పులు, తెగిన కండరాల నొప్పి లేదా చీలమండల కండరాలు దెబ్బ తినటం వలన కలిగే నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

* శుభ్రమైన బట్టను లవంగాల తో చేసిన టీలో కొద్ది సేపు ముంచి, తీసి వేడిగా ఉన్నప్పుడే ఈ బట్టను నొప్పి ఉన్న చోట 20 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా రోజూ 2 నుండి 3 సార్లు చేయటం వలన మంచి ఫలితాలు పొందుతారు.

Show Full Article
Print Article
Next Story
More Stories