Top
logo

ఆ రేట్లు అన్ని తగ్గిస్తాం: జగన్

ఆ రేట్లు అన్ని తగ్గిస్తాం: జగన్
X
Highlights

ఎక్కువగా ఉన్న సోలార్, విండ్ పవర్ రేట్లు తగ్గిస్తానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. సోలార్ పవర్, విండ్ పవర్‌లు ఇతర...

ఎక్కువగా ఉన్న సోలార్, విండ్ పవర్ రేట్లు తగ్గిస్తానని హామీ ఇచ్చారు వైఎస్ జగన్. సోలార్ పవర్, విండ్ పవర్‌లు ఇతర రాష్ట్రాల్లో యూనిట్‌కు 2 రూపాయల 50 పైసల నుంచి 3 రూపాయల ఉంటే మన రాష్ట్రంలో యూనిట్‌కు 4 రూపాయల 80 పైసలు పెట్టి ఇప్పటి వరకు దోచుకున్నారని చెప్పారు జగన్. పీక్ అవర్స్ పేరుతో యూనిట్ 6 రూపాయలకు కూడా కొనుగోలు చేశారని తెలిపారు. తనను ఆశీర్వదించినందుకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు ఏపీ సీఎం వై.ఎస్.జగన్. దేవుడితోపాటు తన తల్లిదండ్రులు, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story