logo

ప్రియుడితో శృంగారం చేస్తుండగా.. ఆమెకేమైందంటే..

ప్రియుడితో శృంగారం చేస్తుండగా.. ఆమెకేమైందంటే..
Highlights

నాథన్ ఎడ్వీన్ పెర్రీ అనే 34 వ్యక్తి రెబెకా మిషెల్లె సులివన్(41) అనే మహిళను ఘడంగా ప్రేమించాడు. పెద్దవయసున్న...

నాథన్ ఎడ్వీన్ పెర్రీ అనే 34 వ్యక్తి రెబెకా మిషెల్లె సులివన్(41) అనే మహిళను ఘడంగా ప్రేమించాడు. పెద్దవయసున్న కాని ఎలాగోలా ఒప్పించి తనతోపాటు ఉంచుకున్నాడు నాథన్ ఎడ్విన్ పెర్రీ. అమెరికాలోని ఉటాహ్‌లో ఈ జంట నివసిస్తున్నారు. అలా కొద్దికాలం పాటు సాఫిగా సాగుతుంగా సడన్‌గా ఓ రోజు రాత్రి నాథన్ దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి ఫోన్ చేశాడు. అయితే తాము శ‌ృంగారం చేస్తూండగా మధ్యలోనే తన ప్రియురాలు కళ్లు తేలేసిందని చెప్పాడు నాథన్. హుటాహుటినా నాథన్ ఇంటికి చేరుకొని అంబులెన్సులో రెబెకాను ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడికి చేరుకునే లోపు ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

అయితే ఆమె హార్ట్ ఎటాక్‌తోనే మరణించిందని, కానీ ఆమె మెడపై గట్టిగా నొక్కిన గుర్తులున్నాయని వైద్యులు చెప్పారు. దీనిపై విచారణ చేయగా తామిద్దరం మెడకు తాడు కట్టుకొని శృంగారం చేశామని, అప్పుడే ఆమెలో సడన్‌గా కదలికలేకుండా పోయిందని నాథన్ ఎడ్వీన్ పెర్రీ చెప్పాడు. గత అక్టోబరులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో నమ్మలేని నిజం బయటపడింది. నాథన్ ఎడ్విన్ పెర్రీ చెప్పిన మాటలు మాయమాటలని చెప్పాడని, నాథన్ తాగిన మైకంలో రెబెకాను చంపాడని తేల్చారు.






లైవ్ టీవి


Share it
Top