హన్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘర్‌కి బిర్యానీ పోటీ

హన్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘర్‌కి బిర్యానీ పోటీకి భారీ స్పందన లభించింది.

Arun Chilukuri
Updated on: 29 Dec 2018 5:37 PM IST
The Hans India Ghar Ki Biryani Contest
X
The Hans India Ghar Ki Biryani Contest

హన్స్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఘర్‌కి బిర్యానీ పోటీకి భారీ స్పందన లభించింది. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లోని అపర్ణ టవర్స్‌లో జరిగిన ఈ కాంపిటిషన్‌లో పలువురు ఔత్సాహకులు పాల్గొని తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. వెజ్ బిర్యానీ పోటీల విభాగంలో పద్మలత విజేతగా నిలవగా నాన్‌ వెజ్ విబాగంలో సనాఖాన్ విజేతగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని పోటీలో పాల్గొన్న మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story