తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు వెల్లడి

తెలంగాణ ఇంటర్‌ రీవెరిఫికేషన్‌ ఫలితాలు వెల్లడి
x
Highlights

తెలంగాణ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,137 మంది విద్యార్థుల ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన...

తెలంగాణ ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,137 మంది విద్యార్థుల ఉత్తీర్ణులైనట్లు ప్రకటించింది. ఫెయిలైన 3.82 లక్షల విద్యార్థుల సమాధాన పత్రాల రీవెరిఫికేషన్‌ పూర్తి చేశామని.. 19,788 జవాబు పత్రాల స్కానింగ్‌ పూర్తి కావాల్సి ఉందని తెలిపింది. ఈ రాత్రికి, లేదా రేపు అప్‌లోడ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. రీవెరిఫికేషన్‌లో 552 మంది ఇంటర్ సెకండియర్, 585 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories