Top
logo

బడ్జెట్‌పై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ

బడ్జెట్‌పై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ
X
Highlights

ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ కేటాయింపులపై...

ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌ కేటాయింపులపై సుదీర్ఘంగా సమాధానం ఇవ్వనున్నారు. అలాగే పంచాయతీరాజ్‌, జీఎస్టీ చట్టాలపై చర్చ జరుగుతుంది. ఇటు 17 సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.


Next Story