Top
logo

పాకిస్తాన్‌ తీరు మారకపోతే సెప్టెంబర్‌లోపు.....

పాకిస్తాన్‌ తీరు మారకపోతే సెప్టెంబర్‌లోపు.....
X
Highlights

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మళ్లీ అధికారం అప్పగిస్తే దాయాది దేశానికి తగిన...

బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి మళ్లీ అధికారం అప్పగిస్తే దాయాది దేశానికి తగిన బుద్ది చెబుతామన్నారు. పాకిస్తాన్‌ తీరు మారకపోతే సెప్టెంబర్‌లోపు దాని అంతు చూస్తామన్నారు. గత ఎన్నికల్లో ప్రజా తీర్పు అభివృద్ధికి అయితే ఈ సారి పాక్‌ అంతు చూసేందుకు అన్నారు. భారత్ తలుచుకుంటే పాక్ నామారూపాలు లేకుండా చేయగలదన్నారు.

Next Story