ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన...

ఏపీ మంత్రి సోమిరెడ్డికి షాక్.. వైసీపీలో చేరిన...
x
Highlights

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్‌...

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి సోదరుడు సోమిరెడ్డి సుధాకర్‌ రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెల్లూరు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతిని సహించలేకే టీడీపీ నేతలు పార్టీని వీడుతున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories