చిక్కుల్లో పడ్డ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

చిక్కుల్లో పడ్డ కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య
x
Highlights

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. ఓ సభలో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య మహిళపై దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలో నుంచి మైక్ లాక్కుని...

కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య చిక్కుల్లో పడ్డారు. ఓ సభలో సహనం కోల్పోయిన సిద్ధరామయ్య మహిళపై దురుసుగా ప్రవర్తించారు. మహిళ చేతిలో నుంచి మైక్ లాక్కుని అనుచితంగా ప్రవర్తించారు. సిద్ధరామయ్యకు సంబందించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. సిద్ధరామయ్య తీరుపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories