మరింత తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

మరింత తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
x
Highlights

దేశీయంగా చమురు ధరలు శుక్రవారం (నేడు) మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రెట్రోల్ పై రూ. 21-23 పైసలు తగ్గింపు. డీజీల్ ధర రూ. 9 నుండి 10 పైసలు తగ్గాయి. ఇక...

దేశీయంగా చమురు ధరలు శుక్రవారం (నేడు) మరింత తగ్గుముఖం పట్టాయి. ప్రెట్రోల్ పై రూ. 21-23 పైసలు తగ్గింపు. డీజీల్ ధర రూ. 9 నుండి 10 పైసలు తగ్గాయి. ఇక ఢిల్లీలో పెట్రోలు 21 పైసలు, డీజిల్ 9 పైసలు తగ్గడంతో అక్కడ లీటర్ రూ. 72.63పైసలు, డీజిల్ ధర రూ. 66.47 కి పతనమయ్యాయి. ఇక ముంబయిలో పెట్రో రూ. 20 పైసలు, డీజిల్ 9 పైసలు తగ్గడంతో అక్కడ లీటర్ పెట్రోలు ధర రూ.78.23 వద్ద, డీజిల్ ధర 69.65. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోలు ధర 23 పైసలు, లీటర్ డీజిల్ ధర 10 పైసల తగ్గాయి. హైదరాబాద్‌లో పెట్రోలు ధర రూ.77.03, డీజిల్ ధర రూ.72.29. అమరావతిలో పెట్రోలు లీటరు ధర రూ.76.75 , డీజిల్ ధర రూ.71.64. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. కాగా డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌పై 0.71% పెరిగి 62.14 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడాయిల్ ధర 0.54% పెరిగి 70.77 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories