పీపుల్స్ పల్స్ సర్వేలో వైసీపీ ప్రభంజనం

X
Highlights
ఏపీ సార్వత్రిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలు ఛానల్స్ సర్వేలు వెల్లడించాయి. సర్వే లెక్కల ప్రకారం...
Chandram19 May 2019 1:36 PM GMT
ఏపీ సార్వత్రిక ఫలితాలపై తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలు ఛానల్స్ సర్వేలు వెల్లడించాయి. సర్వే లెక్కల ప్రకారం చూసుకున్నట్లేయితే పీపుల్ పల్స్ సర్వేలో వైసీపీకి పట్టం కట్టింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 112 సీట్లలో వైసీపీ విజయకేతనం ఎగురవేయవచ్చని పీపుల్ పల్స్ సర్వే అంచనా వేసింది. అలాగే టీడీపీ 59 స్థానాల్లో విజయం సాధించే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక జనసేన పార్టీ 4 స్థానాల్లో విజయం సాధించవచ్చునని పేర్కొంది. వైసీపీకి 45.4 శాతం ఓట్లు, టీడీపీకి 42.3 శాతం, జనసేనకు 8.4 శాతం, ఇతరులకు 3.9 శాతం ఓట్లు రావచ్చునని వెల్లడించింది.
Next Story
పెళ్లి కాలేదని నమ్మించి రెండో పెళ్లి.. మొదటి భార్య పాత్ర..
25 Jun 2022 9:49 AM GMTతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMT
ICICI Bank: విద్యార్థుల కోసం ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫాం.. ఇక అన్ని...
26 Jun 2022 4:30 AM GMTనాగచైతన్య జెంటిల్ మ్యాన్ అంటున్న రాశి ఖన్నా
26 Jun 2022 4:23 AM GMTబీహార్‌కు చెందిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ ఇంట్లో డబ్బే డబ్బు
26 Jun 2022 3:30 AM GMTగుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్ జిల్లా గొండాల్‌లో భారీ వర్షం
26 Jun 2022 3:00 AM GMTKollapur: కొల్లాపూర్‌లో హై టెన్షన్
26 Jun 2022 2:34 AM GMT