సోనాలి బింద్రేను కిడ్నాప్ చేద్దాం అనుకున్నా .. షోయబ్ అక్తర్ ..
Highlights
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు అప్పట్లో బాలీవుడ్ నటి సోనాలీ బెం ద్రే అంటే పిచ్చి ప్రేమ. ఎంతగా...
Krishna15 Jun 2019 8:14 AM GMT
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్‌కు అప్పట్లో బాలీవుడ్ నటి సోనాలీ బెం ద్రే అంటే పిచ్చి ప్రేమ. ఎంతగా అంటే.. ఆమె ఫొటోను తన పర్సులో పెట్టుకొని తిరిగేంత! అవును.. సోనాలీని ఎంతగానో ఇష్టపడే ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్.. తన ప్రేమకోసం ఏకంగా ఆమెను కిడ్నాప్ చేద్దామనుకున్నాడట. ఈ విషయాన్ని అక్తర్ ఇటీవల ఓ చాట్‌షోలో వెల్లడించాడు. సోనాలీ నటించిన 'ఇంగ్లీష్ బాబు దేసీ మేమ్' అనే బాలీవుడ్ మూవీతో ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాననీ.. అప్పట్నుంచి సోనాలీ ఫొటోను తన జేబులోనే పెట్టుకొని తిరిగేవాడినని చెప్పుకొచ్చాడు. ఒకవేళ తన ప్రేమను ఒప్పుకోకపోతే.. సోనాలీని కిడ్నాప్ కూడా చేయాలనుకున్నానని ఆ షోలో తెలిపాడు.
లైవ్ టీవి
బొగ్గుగని శీనుతో కేథరిన్
14 Dec 2019 3:15 PM GMT'ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ అవార్డు' అందుకున్న సింగరేణి...
14 Dec 2019 3:04 PM GMTచంటి టు వెంకీమామ .. వెంకీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్
14 Dec 2019 2:35 PM GMTలేపాక్షి ఆలయాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్
14 Dec 2019 2:15 PM GMTసానియా మీర్జాతో రామ్ చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్
14 Dec 2019 1:46 PM GMT