సరిహద్దులో హైటెన్షన్...కమ్ముకుంటోన్న యుద్ధమేఘాలు

సరిహద్దులో హైటెన్షన్...కమ్ముకుంటోన్న యుద్ధమేఘాలు
x
Highlights

బోర్డర్ లో హై అలెర్ట్ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొససాగుతున్నాయి. యుద్ధ విమానాలు హద్దులు దాటుతున్నాయి. బులెట్ల...

బోర్డర్ లో హై అలెర్ట్ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొససాగుతున్నాయి. యుద్ధ విమానాలు హద్దులు దాటుతున్నాయి. బులెట్ల వర్షం కురుస్తోంది. మోర్టార్ల మోతతో సరిహద్దు గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు బిక్కు బిక్కున గుడుపుతున్నారు. ముందస్తుగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సరిహద్దు గ్రామాల్లోని విద్యా సంస్థలకు మరో నాలుగు రోజుల పాటు సెలవు పొడిగించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories