తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల వివరాలు బయపెట్టిన ఐటీ శాఖ

admin1
Updated on: 13 Feb 2020 9:41 PM IST
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడుల వివరాలు బయపెట్టిన ఐటీ శాఖ
X

తెలుగు రాష్ర్టాల్లో ఇటీవల ఐటీ శాఖ నిర్వహించిన దాడుల వివరాలను ఐటీ అధికారులు వెల్లడించారు. రెండు వేల కోట్ల అక్రమ ఆస్తులు బయటపడినట్లు వెల్లడించారు. విశాఖ, విజయవాడ, హైదరాబాద్, కడప, ఢిల్లీ, పుణెలలో దాడులు చేపట్టారు. ఫ్రముఖ వ్యక్తి ప్రైవేట్ సెక్రటరీ ఇంట్లో జరిపిన దాడుల్లో కీలక సాక్ష్యాలు వెలుగు చూసినట్లు అధికారులు వెల్లడించారు. ఇన్ ఫ్రా కంపెనీలు బోగస్ కంపెనీల పేర్లతో లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. నకిలీ బిల్లుల ద్వారా పెద్ద ఎత్తు ఆర్ధిక లావాదేవీలు జరిపారు. ఆర్వీఆర్, అర్కే కంపెనీలు పెద్ద ఎత్తన అక్రమాలకు పాల్పిడనట్లు.. కోట్ల రూపాలు విదేశాలకు మళ్లించినట్లు ఆధారాలు వెల్లడించారు.



admin1

admin1

Next Story