చంద్రబాబు ఘోరాతి ఘోరంగా ఓడిపోతారు: కేసీఆర్

చంద్రబాబు ఘోరాతి ఘోరంగా ఓడిపోతారు: కేసీఆర్
x
Highlights

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఘోరాతి ఘోరంగా ఓడిపోతరాని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబుపై రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుతూ తాను ఇచ్చే గిఫ్ట్ చాలా అద్బుతంగా ఉంటుందన్నారు కెసిఆర్. నేటి సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ఘోరాతి ఘోరంగా ఓడిపోతరాని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జోస్యం చెప్పారు. చంద్రబాబుపై రిటర్న్ గిఫ్ట్ గురించి మాట్లాడుతూ తాను ఇచ్చే గిఫ్ట్ చాలా అద్బుతంగా ఉంటుందన్నారు కెసిఆర్. నేటి సాయంత్రం ప్రగతి భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఏపీలో ఖచ్ఛితంగా ఓడిపోతారని తప్పకుండా ఏపీ ప్రజలు చంద్రబాబును తిరస్కరిస్తారని కెసిఆర్ తెలిపారు. చంద్రబాబు అసలు లీడరు కాదని ఆయనో మేనేజర్ మాత్రమేనన్నారు కేసీఆర్. ఎట్టిపరిస్థితిలోనైనా చంద్రబాబు దారుణాతి దారుణంగా చంద్రబాబు ఓడిపోతున్నారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories