'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో రేణు దేశాయ్, ఉదయభాను..?

బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో రేణు దేశాయ్, ఉదయభాను..?
x
Highlights

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్...

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారట. ఇదే సమయంలో టీవీ యాంకర్ ఉదయ భాను, యూ ట్యూబర్ జాహ్నవి దాసెట్టి, నటి శోభితా దూళిపాళ, గద్దె సింధూర, టీవీ నటుడు జాకీ తోట, నటులు వరుణ్ సందేశ్, చైతన్య కృష్ణ, కమల్ కామరాజు, మనోజ్ నందం, డ్యాన్స్ మాస్టర్ రఘు, సింగర్ హేమచంద్ర, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా కంటెస్టెంట్స్ గా ఉంటారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories