logo

అభినందన్‌ను భారత రాయబారికి అప్పగించిన పాక్..

అభినందన్‌ను భారత రాయబారికి అప్పగించిన పాక్..

భారత వైమానిక దళం (ఐఏఎఫ్) పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ అధికారులు ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్‌కు అప్పగించారు. విడుదలకు సంబంధించి రెండు దేశాల మధ్య అధికారిక లాంఛనాలు పూర్తి అయిన అనంతరం అభినందన్‌ వాఘా సరిహద్దుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన అట్టారీ-వాఘా జాయింట్ చెక్‌పోస్టు మీదుగా స్వదేశంలో అడుగుపెట్టనున్నారు.

లైవ్ టీవి

Share it
Top