HMTVLive Updates : దిశా కేసులో sit ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం..వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో దూకుడు పెంచిన sit..

HMTVLive Updates : దిశా కేసులో sit ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం..వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో దూకుడు పెంచిన sit..
x
Highlights

⇒ దిశ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దిశ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో 12 మంది పోలీస్‌ అధికారులతో సిట్‌ ఏర్పాటైంది.

దిశ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. దిశ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ఆధ్వర్యంలో 12 మంది పోలీస్‌ అధికారులతో సిట్‌ ఏర్పాటైంది. --పూర్తి వివరాలు

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఎర్రమంచి గ్రామంలో కియా మోటార్స్ ఇండియా ఫ్యాక్టరీ తయారీ విభాగాన్ని గురువారం ప్రారంభించనున్నారు. --పూర్తి వివరాలు

రెండు రోజులుగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి ఈరోజు షాకిచ్చాయి. . మరోవైపు వెండి ధరలు కూడా భారీ పెరుగుదల నమోదు చేశాయి. 05.12.2019 గురువారం పది గ్రాముల బంగారం ధర బుధవారం ధరలతో పోలిస్తే 420 రూపాయలవరకూ పెరిగింది. --పూర్తి వివరాలు

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం బుధవారం రాత్రి పలువురు ఐపీఎస్ అధికారులను బదలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మనీశ్ కుమార్ సిన్హాను నియమించింది. హోమ్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఉన్న మహ్మద్ హసన్ రజాను జైళ్ల శాఖ డీజీగా బదలీ చేసింది. --పూర్తి వివరాలు

`90ml` సినిమా విడుదల రేపటికి వాయిదా పడింది. హీరో కార్తికేయకి `RX100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్ర తో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన `90 ml` ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు. --పూర్తి వివరాలు

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు సంబంధించి ఇప్పటికే వైఎస్ కుటుంబీకులను సిట్ విచారించింది. తాజాగా సిట్ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు పంపించింది. --పూర్తి వివరాలు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories