Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి.. ఏఏ దేశాల్లో ఎలా ఉందంటే..

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉధృతి.. ఏఏ దేశాల్లో ఎలా ఉందంటే..
x
Highlights

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటివరకూ 1,201,933 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటివరకూ 1,201,933 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పటివరకూ 1,201,933 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 64,716 మంది మహమ్మారి భారిన పడి మరణించారు. ఇక 246,634 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కాగా చైనాలో వుహాన్‌లో ప్రారంభమైన ఈ వైరస్ ఇటలీ, స్పెయిన్, అమెరికా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరోవైపు ఇతర దేశాల్లో కూడా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశాల వారీగా కేసుల సంఖ్య ఇలా ఉంది.

యునైటెడ్ స్టేట్స్ - 301,902 కేసులు, 8,175 మరణాలు

స్పెయిన్ - 124,736 కేసులు, 11,744 మరణాలు

ఇటలీ - 124,632 కేసులు, 15,362 మరణాలు

జర్మనీ - 95,637 కేసులు, 1,395 మరణాలు

చైనా - 82,543 కేసులు, 3,326 మరణాలు

ఫ్రాన్స్ - 90,843 కేసులు, 7,574 మరణాలు

ఇరాన్ - 55,743 కేసులు, 3,452 మరణాలు

యునైటెడ్ కింగ్‌డమ్ - 41,903 కేసులు, 4,313 మరణాలు

స్విట్జర్లాండ్ - 20,278 కేసులు, 591 మరణాలు

టర్కీ - 23,934 కేసులు, 501 మరణాలు

బెల్జియం - 18,431 కేసులు, 1,283 మరణాలు

నెదర్లాండ్స్ - 16,727 కేసులు, 1,656 మరణాలు

కెనడా - 12,545 కేసులు, 139 మరణాలు

ఆస్ట్రియా - 11,524 కేసులు, 168 మరణాలు

దక్షిణ కొరియా - 10,156 కేసులు, 177 మరణాలు

పోర్చుగల్ - 10,524 కేసులు, 266 మరణాలు

బ్రెజిల్ - 9,216 కేసులు, 365 మరణాలు

ఇజ్రాయెల్ - 7,428 కేసులు, 40 మరణాలు

స్వీడన్ - 6,131 కేసులు, 358 మరణాలు

ఆస్ట్రేలియా - 5,330 కేసులు, 28 మరణాలు

నార్వే - 5,370 కేసులు, 59 మరణాలు

రష్యా - 4,731 కేసులు, 43 మరణాలు

చెక్ రిపబ్లిక్ - 4,190 కేసులు, 53 మరణాలు

డెన్మార్క్ - 3,946 కేసులు, 139 మరణాలు

ఐర్లాండ్ - 4,273 కేసులు, 120 మరణాలు

చిలీ - 3,737 కేసులు, 22 మరణాలు

మలేషియా - 3,483 కేసులు, 57 మరణాలు

ఈక్వెడార్ - 3,368 కేసులు, 145 మరణాలు

పోలాండ్ - 3,383 కేసులు, 71 మరణాలు

ఫిలిప్పీన్స్ - 3,018 కేసులు, 136 మరణాలు

రొమేనియా - 3,183 కేసులు, 133 మరణాలు

జపాన్ - 2,935 కేసులు, 69 మరణాలు

భారతదేశం - 3,082 కేసులు, 75 మరణాలు

లక్సెంబర్గ్ - 2,612 కేసులు, 31 మరణాలు

పాకిస్తాన్ - 2,686 కేసులు, 40 మరణాలు

థాయిలాండ్ - 1,978 కేసులు, 19 మరణాలు

ఇండోనేషియా - 1,986 కేసులు, 181 మరణాలు

సౌదీ అరేబియా - 2,179 కేసులు, 29 మరణాలు

ఫిన్లాండ్ - 1,615 కేసులు, 20 మరణాలు

గ్రీస్ - 1,613 కేసులు, 63 మరణాలు

మెక్సికో - 1,688 కేసులు, 60 మరణాలు

పనామా - 1,673 కేసులు, 41 మరణాలు

దక్షిణాఫ్రికా - 1,505 కేసులు, 9 మరణాలు

పెరూ - 1,595 కేసులు, 61 మరణాలు

డొమినికన్ రిపబ్లిక్ - 1,488 కేసులు, 60 మరణాలు

ఐస్లాండ్ - 1,364 కేసులు, 4 మరణాలు

అర్జెంటీనా - 1,353 కేసులు, 42 మరణాలు

సెర్బియా - 1,476 కేసులు, 39 మరణాలు

కొలంబియా - 1,267 కేసులు, 25 మరణాలు

సింగపూర్ - 1,189 కేసులు, 6 మరణాలు

ఖతార్ - 1,325 కేసులు, 3 మరణాలు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - 1,264 కేసులు, 9 మరణాలు

క్రొయేషియా - 1,079 కేసులు, 8 మరణాలు

అల్జీరియా - 1,171 కేసులు, 105 మరణాలు

ఎస్టోనియా - 961 కేసులు, 12 మరణాలు

ఉక్రెయిన్ - 1,072 కేసులు, 27 మరణాలు

స్లోవేనియా - 934 కేసులు, 20 మరణాలు

న్యూజిలాండ్ - 950 కేసులు, 1 మరణం

ఈజిప్ట్ - 985 కేసులు, 66 మరణాలు

ఇరాక్ - 820 కేసులు, 54 మరణాలు

అర్మేనియా - 736 కేసులు, 7 మరణాలు

మొరాకో - 791 కేసులు, 48 మరణాలు

లిథువేనియా - 696 కేసులు, 9 మరణాలు

బహ్రెయిన్ - 672 కేసులు, 4 మరణాలు

హంగరీ - 623 కేసులు, 26 మరణాలు

బోస్నియా మరియు హెర్జెగోవినా - 579 కేసులు, 17 మరణాలు

మోల్డోవా - 591 కేసులు, 8 మరణాలు

లెబనాన్ - 508 కేసులు, 17 మరణాలు

లాట్వియా - 493 కేసులు, 1 మరణం

బల్గేరియా - 485 కేసులు, 14 మరణాలు

ట్యునీషియా - 495 కేసులు, 18 మరణాలు

కజాఖ్స్తాన్ - 464 కేసులు, 6 మరణాలు

అజర్‌బైజాన్ - 443 కేసులు, 5 మరణాలు

అండోరా - 439 కేసులు, 16 మరణాలు

స్లోవేకియా - 450 కేసులు, 1 మరణం

కువైట్ - 479 కేసులు, 1 మరణం

కోస్టా రికా - 414 కేసులు, 2 మరణాలు

ఉత్తర మాసిడోనియా - 430 కేసులు, 12 మరణాలు

ఉరుగ్వే - 386 కేసులు, 4 మరణాలు

సైప్రస్ - 396 కేసులు, 11 మరణాలు

తైవాన్ - 348 కేసులు, 5 మరణాలు

కామెరూన్ - 306 కేసులు, 8 మరణాలు

అల్బేనియా - 333 కేసులు, 18 మరణాలు

బెలారస్ - 304 కేసులు, 4 మరణాలు

జోర్డాన్ - 310 కేసులు, 5 మరణాలు

బుర్కినా ఫాసో - 302 కేసులు, 16 మరణాలు

ఆఫ్ఘనిస్తాన్ - 281 కేసులు, 6 మరణాలు

ఒమన్ - 277 కేసులు, 1 మరణం

శాన్ మారినో - 251 కేసులు, 32 మరణాలు

క్యూబా - 233 కేసులు, 6 మరణాలు

వియత్నాం - 233 కేసులు

హోండురాస్ - 264 కేసులు, 15 మరణాలు

ఉజ్బెకిస్తాన్ - 227 కేసులు, 2 మరణాలు

ఘనా - 205 కేసులు, 5 మరణాలు

మాల్టా - 202 కేసులు

సెనెగల్ - 195 కేసులు, 1 మరణం

ఐవరీ కోస్ట్ - 218 కేసులు, 1 మరణం

నైజీరియా - 210 కేసులు, 2 మరణాలు

ఆక్రమిత పాలస్తీనా భూభాగాలు - 194 కేసులు, 1 మరణం

మారిషస్ - 186 కేసులు, 7 మరణాలు

మోంటెనెగ్రో - 174 కేసులు, 2 మరణాలు

శ్రీలంక - 159 కేసులు, 4 మరణాలు

జార్జియా - 155 కేసులు, 1 మరణం

వెనిజులా - 153 కేసులు, 7 మరణాలు

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 148 కేసులు, 16 మరణాలు

బ్రూనై - 134 కేసులు, 1 మరణాలు

బొలీవియా - 139 కేసులు, 10 మరణాలు

కిర్గిజ్స్తాన్ - 144 కేసులు, 1 మరణం

కొసావో - 126 కేసులు, 1 మరణం

కంబోడియా - 114 కేసులు

కెన్యా - 122 కేసులు, 4 మరణాలు

నైజర్ - 120 కేసులు, 5 మరణాలు

ట్రినిడాడ్ మరియు టొబాగో - 100 కేసులు, 6 మరణాలు

పరాగ్వే - 96 కేసులు, 3 మరణాలు

రువాండా - 89 కేసులు

లిచ్టెన్స్టెయిన్ - 75 కేసులు

బంగ్లాదేశ్ - 61 కేసులు, 6 మరణాలు

మొనాకో - 64 కేసులు, 1 మరణం

మడగాస్కర్ - 70 కేసులు

గినియా - 73 కేసులు

గ్వాటెమాల - 50 కేసులు, 1 మరణం

జమైకా - 53 కేసులు, 3 మరణాలు

బార్బడోస్ - 51 కేసులు

ఎల్ సాల్వడార్ - 46 కేసులు, 2 మరణాలు

ఉగాండా - 48 కేసులు

జిబౌటి - 49 కేసులు

టోగో - 40 కేసులు, 2 మరణాలు

జాంబియా - 39 కేసులు, 1 మరణం

మాలి - 39 కేసులు, 3 మరణాలు

ఇథియోపియా - 35 కేసులు

బహామాస్ - 24 కేసులు, 1 మరణం

రిపబ్లిక్ ఆఫ్ కాంగో - 22 కేసులు, 2 మరణాలు

ఎరిట్రియా - 22 కేసులు

గాబన్ - 21 కేసులు, 1 మరణం

మయన్మార్ - 20 కేసులు, 1 మరణం

టాంజానియా - 20 కేసులు, 1 మరణం

గయానా - 19 కేసులు, 4 మరణాలు

మాల్దీవులు - 19 కేసులు

హైతీ - 18 కేసులు

సిరియా - 16 కేసులు, 2 మరణాలు

ఈక్వటోరియల్ గినియా - 16 కేసులు

మంగోలియా - 14 కేసులు

నమీబియా - 14 కేసులు

బెనిన్ - 16 కేసులు

సెయింట్ లూసియా - 13 కేసులు

డొమినికా - 14 కేసులు

లిబియా - 17 కేసులు, 1 మరణం

గ్రెనడా - 12 కేసులు

లావోస్ - 10 కేసులు

మొజాంబిక్ - 10 కేసులు

సీషెల్స్ - 10 కేసులు

సురినామ్ - 10 కేసులు

ఆంటిగ్వా మరియు బార్బుడా - 15 కేసులు

ఈశ్వతిని - 9 కేసులు

గినియా-బిసావు - 15 కేసులు

సెయింట్ కిట్స్ మరియు నెవిస్ - 9 కేసులు

జింబాబ్వే - 9 కేసులు, 1 మరణం

అంగోలా - 8 కేసులు, 2 మరణాలు

సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ - 8 కేసులు

చాడ్ - 8 కేసులు

సుడాన్ - 10 కేసులు, 2 మరణాలు

ఫిజీ - 7 కేసులు

వాటికన్ - 7 కేసులు

నేపాల్ - 7 కేసులు

కేప్ వెర్డే - 6 కేసులు, 1 మరణం

లైబీరియా - 6 కేసులు

మౌరిటానియా - 6 కేసులు, 1 మరణం

భూటాన్ - 5 కేసులు

నికరాగువా - 5 కేసులు, 1 మరణం

సోమాలియా - 7 కేసులు

బోట్స్వానా - 4 కేసులు, 1 మరణం

గాంబియా - 4 కేసులు, 1 మరణం

బెలిజ్ - 4 కేసులు

బురుండి - 3 కేసులు

మాలావి - 3 కేసులు

సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్ - 7 కేసులు

సియెర్రా లియోన్ - 2 కేసులు

పాపువా న్యూ గినియా - 1 కేసు

తూర్పు తైమూర్ - 1 కేసు


Show Full Article
Print Article
More On
Next Story
More Stories