Top
logo

ఫైజర్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి

ఫైజర్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి
X
Highlights

ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో మరిన్ని...

ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో మరిన్ని దేశాలు ఈ టీకాను వినియోగించేందుకు మార్గం సుగమమైంది. యునిసెఫ్ ద్వారా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అత్యవసర వినియోగానికి పర్మిషన్ పొందిన మొదటి వ్యాక్సిన్ ఇదేనని WHO ప్రకటించింది.


Web Titleworld health organization gives permission to emergency use of Pfizer vaccine
Next Story