
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడంలేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా...
కరోనా మహమ్మారి ఎవరినీ వదలడంలేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జోన్సన్ కు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గడిచిన 24గంట్లలో తనలో కరోనా లక్షణాలు మెల్లగా బయటపడ్డాయని,తనకు కరోనా సోకిందని స్వయంగా ప్రధానమంత్రి బోరిస్ జాన్స్ ఓ వీడియోలో తెలిపారు. ఈ వీడియోను ఆయన తన ట్విట్టర్ లో షేర్ చేశారు. తాను ఇప్పుడు స్వయంగా ఐసొలేట్ అయ్యానని బోరిస్ తెలిపారు. ఈ వైరస్ పై తాము ఫైట్ చేస్తున్నట్లుగానే తాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ బాధ్యతలను లీడ్ చేయడం కొనసాగిస్తానని బోరిస్ జాన్సన్ తెలిపారు.
Please join me for an important update on #coronavirus #StayHomeSaveLives pic.twitter.com/QSlIOIaYsF
— Boris Johnson #StayHomeSaveLives (@BorisJohnson) March 23, 2020

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



