Coronavirus: లండన్‌లో తెలుగు విద్యార్థుల అవస్థలు

Coronavirus: లండన్‌లో తెలుగు విద్యార్థుల అవస్థలు
x
Highlights

కరోనా ప్రభావంతో లండన్‌లో తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హార్డ్ ఫోర్డ్ షైర్ యూనివర్శిటీలో చదువుతున్న 1600 మంది విద్యార్థులు తమను...

కరోనా ప్రభావంతో లండన్‌లో తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హార్డ్ ఫోర్డ్ షైర్ యూనివర్శిటీలో చదువుతున్న 1600 మంది విద్యార్థులు తమను కాపాడాలని కోరుకుంటున్నారు. యూనివర్శిటీ ఉన్న ప్రాంతంలో ఇప్పటికే 17 మందికి కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడంతో వర్శిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఇంతలా వైరస్ విజృంభిస్తున్నా యూనివర్శిటీలో క్లాసులు కొనసాగుతాయని యాజమాన్యం ప్రకటించింది. ఓ స్టూడెంట్‌కు కరోనా పాజిటీవ్ రావడంతో అతడుంటున్న రూమ్‌లో కెమికల్స్‌తో శుద్ధి చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories