Russia-Ukraine: ముగిసిన రష్యా- ఉక్రెయిన్ చర్చలు

Russia-Ukraine Talks End
x

 ముగిసిన రష్యా- ఉక్రెయిన్ చర్చలు

Highlights

Russia-Ukraine: ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాల ఉపసంహరణకు జెలెన్‌స్కీ డిమాండ్

Russia-Ukraine: రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు ముగిశాయి. దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిగాయి. ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాల ఉపసంహరణకు జెలెన్‌స్కీ డిమాండ్ చేశారు. క్రిమియా, డాన్‌బాస్ నుంచి రష్యా దళాలు వెనక్కు వెళ్లాలని ఉక్రెయిన్ డిమాండ్ చేసింది. ఇక నాటోలో ఉక్రెయిన్ చేరవద్దంటూ రష్యా హుకూం జారీ చేసింది. మరోపక్క ఆంక్షలు విధించిన దేశాలపై రష్యా మండిపడుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories