Russia - Ukraine: రష్యా కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌తో చర్చలకు...

Russia Announced that Ready To Talks with Ukraine in Belarus Country | Russia Ukraine War
x

Russia - Ukraine: రష్యా కీలక ప్రకటన.. ఉక్రెయిన్‌తో చర్చలకు...

Highlights

Russia - Ukraine: బెలారస్‌ దేశంలో చర్చలకు సిద్ధమన్న రష్యా...

Russia - Ukraine: రష్యా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. బెలారస్‌ దేశంలో ఉక్రెయిన్‌ దేశంతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. దీనిపై ఉక్రెయిన్‌ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories