ఉక్రెయిన్ అణుబాంబు తయారు చేస్తుందంటూ రష్యా ఆరోపణలు

Russia Accuses Ukraine of Making a Nuclear Bomb
x

ఉక్రెయిన్ అణుబాంబు తయారు చేస్తుందంటూ రష్యా ఆరోపణలు

Highlights

Russia: అణుబాంబు తయారీపై ఉక్రెయిన్ స్పందించాలి

Russia: ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం తీవ్రతరం చేస్తోంది. దీంతో ఉక్రెయిన్ అణుబాంబు తయారు చేస్తుందంటూ రష్యా ఆరోపణలు చేస్తోంది. అణుబాంబు తయారీపై ఉక్రెయిన్ స్పందించాలని అణుబాంబుతో యుద్ధం గెలవలేమంటోంది రష్యా. అణుయుద్ధం ఎప్పుడూ జరుగకూడదంటోంది రష్యా.

Show Full Article
Print Article
Next Story
More Stories