శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ప్రమాణం

Ranil Wickremesinghe: తీవ్ర ఆర్థిక సంక్షోభంతోపాటు హింస చెలరేగుతున్న శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు.

Arun Chilukuri
Published on: 12 May 2022 8:35 PM IST
Ranil Wickremesinghe Take Oath as Sri Lanka PM
X

శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే ప్రమాణం

Ranil Wickremesinghe: తీవ్ర ఆర్థిక సంక్షోభంతోపాటు హింస చెలరేగుతున్న శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమ సింఘే బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు. యునైటెడ్ నేషనల్ పార్టీ అధినేత విక్రమసింఘే గతంలో ఐదు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా వ్యవహరించారు. ప్రధానిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన విక్రమ సింఘే, శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి ఎటువంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తిగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story