బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్

బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్‌కు కరోనా పాజిటివ్
x
Highlights

బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ (71) కరోనా బారిన పడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు అధికార ప్రతినిధి తెలిపారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. ప్రస్తుతం...

బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ (71) కరోనా బారిన పడ్డారు. అయితే, ఆయన ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు అధికార ప్రతినిధి తెలిపారు. ఆయన వయస్సు 71 ఏళ్లు. ప్రస్తుతం ప్రిన్స్‌ చార్లెస్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. ఇప్పటికే కరోనా బారినపడిన క్వీన్‌ ఎలిజిబెత్‌ క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే. యూకేలో ఇప్పటివరకు 8077 కేసులు నమోదు కాగా.. 422 మంది మృత్యువాతపడ్డారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories