Petrol Prices: అక్కడ లీటరు పెట్రోల్‌ రూ.286..!

Pakistan Govt Hikes Petrol Price by ₹10 per Litre 282 per Litre
x

Petrol Prices: అక్కడ లీటరు పెట్రోల్‌ రూ.286..!

Highlights

Petrol Prices: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

Petrol Prices: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఎదురుకానున్నాయి. పాక్ ప్రభుత్వం వచ్చే 15 రోజుల్లో పెట్రోల్ ధరను రూ. 10 నుంచి రూ.14 కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ఓ మీడియా సంస్థ కథనం వెలువరించింది. అదుపుతప్పిన ద్రవ్యోల్బణానికి తోడు ప్రపంచ విపణిలో చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ఈ చర్య చేపట్టనున్నట్లు అందులో పేర్కొంది. ప్రస్తుతం పాక్‌లో పెట్రోల్‌ ధర లీటరు రూ.272 ఉండగా, ఇది రూ.286.77కు చేరే అవకాశాలున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories