North Korea: వరుస మిస్సైళ్లు ప్రయోగిస్తున్న నార్త్ కొరియా

North Korea Launches a serial Missiles
x

వరుస మిస్సైళ్ళను ప్రయోగిస్తున్న నార్త్ కొరియా (ఫైల్ ఇమేజ్)

Highlights

North Korea: ఇప్పటికే లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ ప్రయోగం

North Korea: నార్త్ కొరియా వరుసగా మిస్సైళ్ల ప్రయోగాలు కొనసాగిస్తోంది. రెండోరోజుల క్రితమే లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజయవంతంగా ప్రయోగించిన నార్త్ కొరియా.. తాజాగా రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించింది. మరోవైపు ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను ఉత్తర కొరియా ఉల్లంఘించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. క్రూయిజ్ మిస్సైళ్ల ప్రయోగాన్ని లైట్ తీసుకున్న అమెరికా బాలిస్టిక్ మిస్సైళ్లను మాత్రం ప్రమాదకరంగా భావిస్తోంది. న్యూక్లియర్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు బాలిస్టిక్ మిస్సైళ్ల పరీక్షలను యూఎస్ ఇప్పటికే నిషేధించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories