భారత్‌కు అమెరికా సహాయం అవసరం లేదు- రూబియో

ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు.

Arun Chilukuri
Published on: 13 Nov 2025 6:11 PM IST
భారత్‌కు అమెరికా సహాయం అవసరం లేదు- రూబియో
X

భారత్‌కు అమెరికా సహాయం అవసరం లేదు- రూబియో

ఢిల్లీలో కారు పేలుడు ఘటనపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. ఈ పేలుడును ఉగ్రవాద దాడిగా ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ఘటన విషయంలో భారత్ అనుసరిస్తున్న దర్యాప్తును ప్రశంసించారు.

దర్యాప్తు విషయంలో భారత్‌కు అమెరికా సహాయం అవసరం లేదన్నారు. ఈ ఘటనపై ఇండియా దర్యాప్తు సంస్థలు చాలా క్షుణ్ణంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story