ఆకాశం నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా ?

X
Highlights
ఆకాశం మీద వచ్చిన పాటలు ఎన్నో ! ప్రయత్నాలు ఆకాశమే హద్దురా అంటే ప్రేమను నిరూపించుకోవడానికి ఆకాశాన్ని తెచ్చిస్తా...
Arun Chilukuri28 Nov 2020 3:45 PM GMT
ఆకాశం మీద వచ్చిన పాటలు ఎన్నో ! ప్రయత్నాలు ఆకాశమే హద్దురా అంటే ప్రేమను నిరూపించుకోవడానికి ఆకాశాన్ని తెచ్చిస్తా అనేవాళ్లు మరికొందరు. భూమి నుంచి చూస్తే అంత అందంగా ఉంటుంది నింగి మరి ! మరి ఆకాశం నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా ! అంతమించి అంటున్నాడో వ్యోమగామి. విక్టర్ గ్లోవర్ అనే ఆస్ట్రోనాట్ మొదటిసారి అంతరిక్షానికి వెళ్లాడు. స్పేస్‌కు వెళ్లేటప్పుడు వారు ప్రయాణిస్తున్న డ్రాగన్ రెసీలియన్స్ ఫ్లైట్ కిటికీ నుంచి భూమిని చూసి ఆశ్చర్యపోయానని చెప్పాడు. అంత ఎత్తు నుంచి భూమిని తీసిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
My first video from space! Looking at the Earth through the window of Dragon Resilience. The scale of detail and sensory inputs made this a breathtaking perspective! pic.twitter.com/n7b5x0XLIp
— Victor Glover (@AstroVicGlover) November 24, 2020
Web TitleNASA Astronaut Shares Breathtaking Video Of Earth From Space
Next Story