Top
logo

ఫుట్‌బాల్ ఆడిన దుప్పి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఫుట్‌బాల్ ఆడిన దుప్పి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X
Highlights

ఫుట్‌బాల్ ఆడాలంటే శారీరక ధృడత్వం కావాలి. మనకెందుకే ఆ ఆట అని అనుకుంటుంటారు చాలా మంది ! అలాంటిది ఓ దుప్పి ఫుట్...

ఫుట్‌బాల్ ఆడాలంటే శారీరక ధృడత్వం కావాలి. మనకెందుకే ఆ ఆట అని అనుకుంటుంటారు చాలా మంది ! అలాంటిది ఓ దుప్పి ఫుట్ బాల్ ఆడింది అంటే నమ్ముతారా ! అలా ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. నమ్మక తప్పదు.. అలా జరిగింది మరి ! అలస్కాలోని హోమర్ గ్రౌండ్‌లో ఓ దుప్పి ఫుట్ బాల్ ఆడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కొందరు యువకులు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి అకస్మాత్తుగా ఓ దుప్పి వచ్చింది. అంతటితో ఆగకుండా ఆట ప్రారంభించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


Web Titlemoose wandered onto a football field in Homer
Next Story