దేశాల వారీగా 'Coronavirus' కేసులు, మరణాల గణాంకాలు

దేశాల వారీగా Coronavirus కేసులు, మరణాల గణాంకాలు
x
corona virus File Photo
Highlights

జాతీయ గణనల ఆధారంగా వివిధ దేశాల్లో కరోనా వైరస్ కేసులు, అలాగే మరణాల సంఖ్యను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. అందులో ముఖ్యంగా కరోనా వైరస్ కు...

జాతీయ గణనల ఆధారంగా వివిధ దేశాల్లో కరోనా వైరస్ కేసులు, అలాగే మరణాల సంఖ్యను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. అందులో ముఖ్యంగా కరోనా వైరస్ కు నిలయమైన చైనాలో అత్యధిక సంఖ్య ఉన్నాయి.. ఇందులో హుబి ప్రావిన్స్ లో ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత దక్షిణ కొరియాలో అత్యధిక వైరస్ కేసులు ఉండగా.. ఇరాన్, ఇటలీ దేశాల్లో అధిక మరణాలు ఉన్నాయి.

*చైనా : 79,824 కేసులలో 2,870 మరణాలు, ఎక్కువగా సెంట్రల్ ప్రావిన్స్ హుబీ

*హాంకాంగ్: 94 కేసులు, 2 మరణాలు

*Ac మకావో: 10 కేసులు

*దక్షిణ కొరియా: 3,736 కేసులు, 20 మరణాలు

*ఇటలీ: 1,576 కేసులు, 34 మరణాలు

*ఇరాన్: 978 కేసులు, 54 మరణాలు

*జపాన్: డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ లో 705 సహా 961 కేసులు, ఇక్కడ ఇప్పటికే 12 మంది మరణించారు

*సింగపూర్: 106 కేసులు

*ఫ్రాన్స్: 100 కేసులు, 2 మరణాలు

*యునైటెడ్ స్టేట్స్(అమెరికా): 72 కేసులు, 2 మరణాలు

*స్పెయిన్: 71 కేసులు

*జర్మనీ: 66

*కువైట్: 45 కేసులు

*థాయిలాండ్: 42 కేసులు, 1 మరణం

*తైవాన్: 40 కేసులు, 1 మరణం

*బహ్రెయిన్: 38 కేసులు

*యునైటెడ్ కింగ్‌డమ్: 35 కేసులు, 1 మరణం

*మలేషియా: 29 కేసులు

*ఆస్ట్రేలియా: 23 కేసులు, 1 మరణం

*యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: 21 కేసులు

*కెనడా: 20

*ఇరాక్: 19

*నార్వే: 17

*వియత్నాం: 16

*స్వీడన్: 13

*నెదర్లాండ్స్: 10

*స్విట్జర్లాండ్: 10

*గ్రీస్: 7

*లెబనాన్: 7

*క్రొయేషియా: 7

*ఒమన్: 6

*ఆస్ట్రియా: 5

*ఫిన్లాండ్: 5

*ఇజ్రాయెల్: 5

*రష్యా: 5

*మెక్సికో: 4

*పాకిస్తాన్: 4

*చెక్ రిపబ్లిక్: 3

*భారతదేశం: 3

*ఫిలిప్పీన్స్: 3 కేసులు, 1 మరణం

*రొమేనియా: 3 కేసులు

*బెలారస్: 2

*బెల్జియం: 2

*బ్రెజిల్: 2

*డెన్మార్క్: 2

*జార్జియా: 2

*అల్జీరియా: 1

*ఆఫ్ఘనిస్తాన్: 1

*అర్మేనియా 1

*అజర్‌బైజాన్: 1

*కంబోడియా: 1

*డొమినికన్ రిపబ్లిక్: 1

*ఈక్వెడార్: 1

*ఈజిప్ట్: 1

*ఎస్టోనియా: 1

*ఐస్లాండ్: 1

*ఐర్లాండ్: 1

*లిథువేనియా: 1

*మొనాకో: 1

*నేపాల్: 1

*న్యూజిలాండ్: 1

*నైజీరియా: 1

*ఉత్తర మాసిడోనియా: 1

*ఖతార్: 1

*శాన్ మారినో: 1

*శ్రీలంక: 1

Show Full Article
Print Article
More On
Next Story
More Stories