జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

Japan Ex PM Shinzo Abe Shot at During Speech
x

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు

Highlights

*నారా నగరంలో షింజోపై దుండగుడి కాల్పులు

Japan: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే పై కాల్పులు జరిగాయి. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగంతకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మాజీ ప్రధానికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories