భారత్, చైనా దేశాల విదేశాంగ శాఖ మంత్రుల భేటీ

India, China Foreign Ministers Agree to Resolve Border Issues
x

భారత్, చైనా దేశాల విదేశాంగ శాఖ మంత్రుల భేటీ

Highlights

Border Issues: వాస్తవాధీన రేఖను గౌరవించడంతోపాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగ శాఖ చైనాకు స్పష్టం చేసింది.

Border Issues: వాస్తవాధీన రేఖను గౌరవించడంతోపాటు సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సిందేనని భారత విదేశాంగ శాఖ చైనాకు స్పష్టం చేసింది. కజకిస్థాన్‌లోని అస్తానాలో జరిగిన షాంఘై సహకార సంస్థ వార్షిక సదస్సులో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు. సరిహద్దులో నెలకొన్న ఇతర సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు జైశంకర్. సైనిక, దౌత్యమార్గాల్లో ఈ ప్రయాత్నాలను వేగవంతం చేసేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించినట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories