Ukraine: ఉక్రెయిన్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం.. హోంమంత్రి సహా 18 మంది మృతి

Home Minister of Ukraine including 18 people Died in Helicopter Crash
x

Ukraine: ఉక్రెయిన్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం.. హోంమంత్రి సహా 18 మంది మృతి

Highlights

Ukraine: కీవ్ శివార్లలోని బ్రోవరీ ప్రాంతంలో ఓ కిండర్​గార్టెన్​ దగ్గర ఘటన

Ukraine: ఉక్రెయిన్‌లో ఓ ప్లే స్కూల్ దగ్గర హెలికాప్టర్​కూలి 18 మంది మరణించారు. డిప్యూటీ హోంమంత్రి​, ఆ శాఖ కార్యదర్శి సహా ముగ్గురు పిల్లలు కూడా చనిపోయిన వారిలో ఉన్నారు. కీవ్ శివార్లలోని బ్రోవరీ ప్రాంతంలో ఓ కిండర్​గార్టెన్​ దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మంత్రి డెనిస్ , హోంశాఖ సహాయ మంత్రి​ యెవెన్ యెనిన్, హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి యూరి లుబ్కోవిచ్ మృతి చెందారని ఉక్రెయిన్ నేషనల్ పోలీస్ చీఫ్ తెలిపారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేక దీని వెనుక రష్యా హస్తం ఏమైనా ఉందా అనే విషయం తెలియాల్సి ఉందని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories