అమెరికాలోని స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి.. మరో 8 మంది...

X
అమెరికాలోని స్కూల్లో కాల్పుల కలకలం (ఫైల్ ఫోటో )
Highlights
US Gunfire: అమెరికాలో ఓ స్కూల్లోకి చొరబడిన దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్ధులు మృతి...
Arun Chilukuri1 Dec 2021 5:40 AM GMT
US Gunfire: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. ఓ స్కూల్లోకి చొరబడిన దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు విద్యార్ధులు మరణించారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. మరో 8 మంది గాయపడ్డారు. మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్కు 48 కిలోమీటర్ల దూరంలోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న హైస్కూల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగుడి కాల్పుల్లో గాయపడిన వారిలో ఓ టీచర్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానితుడైన ఓ కుర్రాడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు 15 నుంచి 20 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు.
Web TitleGun Firing in America School | International News
Next Story
యమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMTబండి, ధర్మపురికి చెక్‌పెట్టేందుకు సామాజిక చక్రం తిప్పిన మంత్రి గంగుల!
19 May 2022 3:30 PM GMTఆపరేషన్ ఆకర్ష్‌లో బీజేపీ ఫెయిల్!.. ఈటలతో టచ్‌లో ఉన్న..
19 May 2022 12:22 PM GMT
Peddireddy: ఏపీలో పవర్ హాలిడే ఎత్తివేశాం.. వారి పిచ్చికి మందులేదని..
21 May 2022 4:00 PM GMTVishwak Sen: రెమ్యూనరేషన్ తో నిర్మాతలకు షాక్ ఇస్తున్న విశ్వక్ సేన్
21 May 2022 3:30 PM GMTEtela Rajender: మోడీకి ముఖం చూపలేకే ఢిల్లీ పారిపోయారు..
21 May 2022 3:15 PM GMTMarried Men: పెళ్లైన పురుషులకి ఇది సూపర్ ఫుడ్.. అదేంటంటే..?
21 May 2022 3:00 PM GMTగ్యాస్ ధర రూ.200 తగ్గింపు.. దేశంలో భారీగా తగ్గనున్న సిమెంట్,...
21 May 2022 2:17 PM GMT