శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కాల్పుల కలకలం.. ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సుపై..

అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న శ్రీలంకలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ దుండగుడు ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సు కాన్వాయ్‌పై విచక్షణారహితంగా...
అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న శ్రీలంకలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ దుండగుడు ఓటర్లను తీసుకెళ్తున్న ఓ బస్సు కాన్వాయ్‌పై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. ఉదయం 7గంటల నుండి దేశవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రంగంలో 35 మంది ఉన్నా ప్రధాన పోటీ ముగ్గురి మధ్యే ఉంది. గొటబాయ రాజపక్స, సాజిత్ ప్రేమదాస, అనూర దిస్సననాయకేల మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.
Keywords : Sri Lanka, Gun Fire, Voters

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



