Sudan: సూడాన్‌లో విషాదం

Sudan: బంగారు గని కూలి 38 మంది మృతి

Arun Chilukuri
Updated on: 29 Dec 2021 9:56 AM IST
Gold Mine Collapse in Sudan | Telugu Online News
X

 సూడాన్‌లో విషాదం

Sudan: సూడాన్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంగారు గని కూలిన ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. సూడాన్‌లోని దక్షిణ కొర్దొఫాన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. అయితే కొంతకాలం క్రితం బంగారు గనిని సూడాన్ ప్రభుత్వం మూసేయగా బంగారం కోసం స్థానికులు వెళ్లిన సమయంలో ఘటన జరిగింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story