George Floyd: జార్జ్ ఫ్లాడ్ మృతిలో సరికొత్త ట్విస్ట్

George Floyd: జార్జ్ ఫ్లాడ్ మృతిలో సరికొత్త ట్విస్ట్
x
Highlights

అమెరికాలో ఓ నల్లజాతీయుని హత్యకు నిరసనగా పెద్దఎత్తున నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి. అమెరికాలో జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ని మినియా పొలీస్ నగర...

అమెరికాలో ఓ నల్లజాతీయుని హత్యకు నిరసనగా పెద్దఎత్తున నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి. అమెరికాలో జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ని మినియా పొలీస్ నగర పోలీసు ఒకడు మెడపై కాలితో బలంగా నొక్కడంతో జార్జ్ మరణించాడు. ఈ దారుణానికి నిరసనగా గత నెల 25 నుంచే దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. పోలీసు కస్టడీలో మృతి చెందిన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాడ్ మృతిలో తాజాగా సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జార్జ్ ఫ్లాడ్ కు చనిపోవడానికి నెలరోజుల ముందు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడించింది.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories