G20 Summit: జీ 20 సదస్సులో చారిత్రక ఒప్పందం

X
G20 Summit: జీ 20 సదస్సులో చారిత్రక ఒప్పందం
Highlights
G20 Summit: జీ 20 సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది.
Arun Chilukuri30 Oct 2021 3:24 PM GMT
G20 Summit: జీ 20 సదస్సులో చారిత్రక ఒప్పందం కుదిరింది. అంతర్జాతీయ పన్ను వ్యవస్థలో సంస్కరణలకు సభ్యదేశాల అధినేతలు ఆమోదం తెలిపారు. అంతర్జాతీయ కనీస పన్నును 15 శాతంగా నిర్ణయించారు. ఈ విషయాన్ని జీ 20 సదస్సుకు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని మారియో వెల్లడించారు. పారదర్శక, ప్రభావవంతమైన అంతర్జాతీయ పన్ను వ్యవస్థకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. జీ 20 సదస్సులో భారత ప్రధాని మోడీతో పాటు 20 మందికి పైగా ముఖ్య దేశాధినేతలు పాల్గొన్నారు.
Web TitleG20 Leaders Have Formally Backed a 15% Global Corporate Minimum tax
Next Story
మోడీ స్పీచ్ వెనుక గవర్నర్ తమిళిసై.. గవర్నర్ మాటలే ప్రధాని నోట...
28 May 2022 7:14 AM GMTఈసారి నర్సాపూర్ టీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
28 May 2022 6:42 AM GMTమహానాడు ఆహ్వానం చిన్న ఎన్టీఆర్కు అందలేదా..?
28 May 2022 6:09 AM GMTమోడీ సర్కార్ పెట్రోల్ ధరలు తగ్గించడం అభినందనీయం - ఇమ్రాన్ ఖాన్
28 May 2022 4:15 AM GMTWeather Report Today: వచ్చే రెండు రోజుల్లో భారీ వర్ష సూచన...
28 May 2022 2:36 AM GMTManalo Maata: కేసీఆర్ మోడీని అందుకే దూరం పెట్టరా..!
27 May 2022 10:38 AM GMTరాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMT
ఆకస్మికంగా తనిఖీ చేసిన టీటీటీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ఆ...
29 May 2022 4:45 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద మైదానంగా నరేంద్రమోదీ స్టేడియం పేరు...
29 May 2022 4:30 AM GMTరేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ - వైఎస్ షర్మిల
29 May 2022 4:15 AM GMTఏపీ సీఎస్ కు బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ...
29 May 2022 3:55 AM GMTతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 16 గంటల సమయం...
29 May 2022 3:16 AM GMT