Rahm Emanuel: పాక్‌ సొమ్ము కోసం భారత్‌పై ట్రంప్‌ కక్ష కడుతున్నారు

Rahm Emanuel: పాక్‌ సొమ్ము కోసం భారత్‌పై ట్రంప్‌ కక్ష కడుతున్నారు
x

Rahm Emanuel: పాక్‌ సొమ్ము కోసం భారత్‌పై ట్రంప్‌ కక్ష కడుతున్నారు

Highlights

Rahm Emanuel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆ దేశ మాజీ రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు.

Rahm Emanuel: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆ దేశ మాజీ రాయబారి రహమ్ ఇమ్మాన్యుయేల్ సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్‌ సొమ్ము కోసం ట్రంప్ అహంభావంతో వ్యవహరిస్తున్నారన్నారు. అందుకోసం భారత్‌-అమెరికా సంబంధాలను కూడా చెడగొట్టారని ఆరోపించారు.

భారత్‌-పాక్‌ మధ్య కాల్పుల విరమణ చేసింది తానేనంటూ ట్రంప్‌ చేసిన వాదనను భారత ప్రధాని మోడీ అంగీకరించడం లేదన్నారు. ట్రంప్‌ చేసిన ఈ భారీ తప్పిదాన్ని చైనా తమకు అనుకూలంగా మార్చుకుంటోంది అని ఇమాన్యుయేల్‌ ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories